📰 Campus News SPSS Kakinada 26 Jul 2025

శ్రీ ప్రకాష్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సామాజిక బాధ్యతతో 2 లక్షల రూపాయల విరాళం (2)

శ్రీ ప్రకాష్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యుషన్స్ తరుపున ఆగష్టు నెలలో కాకినాడ జిల్లా క్రీడా మైదానం లో నిర్వహించనున్న ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ హాకీ జాతీయ జూనియర్ మహిళా టోర్నీ లకు శ్రీ ప్రకాష్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యుషన్స్ తరుపున డైరెక్టర్ శ్రీ సిహెచ్. విజయ్ ప్రకాష్ గారు 2లక్షల విరాళాన్ని కలక్టరేట్ లో శనివారం కలెక్టర్ శ్రీ షాన్ మోహన్ గారికి అందచేశారు.

Share this article